Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
పద్యం:
అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక బారు నేఱును, ద్విజుడున్
జొప్పడిన యూర నుండుము
చొప్పడకున్నట్టి యూరు జొరకుము సుమతీ!
భావం:
అవసర సమయంలో అప్పు ఇచ్చే మిత్రుడూ,
రోగము వచ్చినప్పుడు చికిత్స చేసే వైద్యుడూ,
ఎండిపోకుండా ఎల్లప్పుడూ ప్రవహించే నదీ,
శుభాశుభా కర్మలు చేయించు బ్రాహ్మణుడూ ఉన్న ఊరిలో ఉండుము. ఈ సౌకర్యాలు లేని ఊరిలో ఉండకుము.

0 comments: