Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
పద్యం:
అప్పుగొని చేయు విభవము
ముప్పున బ్రాయంపుటాలు,మూర్ఖుని తపమున్,
ద ప్పరయని నృపురాజ్యము
దెప్పరమై, మీద గీడు దెచ్చుర సుమతీ!
భావం:
అప్పు చేసి చేయు వేడుక, ముసలితనమందు పడుచు పిల్లని పెళ్ళి చేసుకొనుట, మూర్ఖుడు చేసే తపము, తప్పు విచారించకుండా శిక్ష వేసే రాజు యొక్క రాజ్యము, సహింపరానివై, తరువాత చెడును కలిగించును.

0 comments: