పద్యం:
ఉపకారికి నుపకారము
విపరీతము గాదుసేయ, వివరింపంగా
నపకారికి నుపకారము
నెపమెన్నక జేయువాడు నేర్పరి సుమతీ!
భావం:
ఉపకారం(మంచి/సహాయం) చేసినవాడికి తిరిగి ఉపకారం చెయడంలో గొప్ప విషయం ఎమీ లేదు. కానీ, అపకారం(చెడు/కీడు) చేసినవాడికి కూడా ఉపకారం చేసేవాడే ఉత్తముడు.
by
Kathala Express
October 15, 2017
0 comments: