నిన్ను చూసి నవ్వేవాళ్ళ మధ్య
నన్ను నవ్వించే ప్రయత్నం...
నీకంటూ ఏ తోడు లేనినాడు
నీతోడుగా నడిచొచ్చే ధైర్యం...
నిరాశ, నిస్ప్రుహలో కూడా
నీ గమ్యాన్ని గుర్తుచేసే ప్రోత్సాహం...
నీ సంతోషాన్నే తన సంతోషంగా భావించే
నిస్వార్థ మనసుకి నిదర్శనం...
నీకై దేవుడు పంపిన
ఏ బంధం లేని సంబంధమే స్నేహబంధం!
by
Kathala Express
October 20, 2017
0 comments: