పద్యం:
ఎలుకతోలు దెచ్చి యేడాది ఉతికినాభావం:
నలుపు నలుపే గాని తెలుపు గాదు
కొయ్యబొమ్మ దెచ్చి కొట్టిన బలుకునా
విశ్వదాభిరామ వినురవేమ!
ఎలుక యొక్క తోలుని తెచ్చి ఎంత ఉతికినా నలుపు రంగు నుంచి తెల్లగా మారదు.
కొయ్యబొమ్మని తెచ్చి ఎంత కొట్టినా అది మనిషి లాగా మాట్లాడగలదా? లేదు.
అలాగే మనిషి స్వభావం ఎప్పటికి మారదు. ఇతరులు మార్చడానికి ఎంత ప్రయత్నించినా అది ఎప్పటికి అలాగే ఉంటుంది.
అనగా, ఒకవేళ మారినట్టు అనిపించినా అది నిజం కాదు.

0 comments: