పద్యం:
మేడిపండు చూడ మేలిమై యుండుభావం:
పొట్టవిప్పి చూడ పురుగులుండు
పిఱికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ!
మేడిపండు చూడటానికి చాలా అందంగా ఉంటుంది. కానీ, దాన్ని చీల్చి చూస్తే చాలా పురుగులు ఉంటాయి.
అలాగే, చెడ్డవాడు పైకి మంచిగా కనిపించినప్పటికీ వాడి చెడుగుణాలు లోపల అలాగే ఉంటాయి. అవి ఎప్పటికైనా హాని తలపెట్టవచ్చు.

0 comments: