Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
పద్యం:
తప్పులెన్నువారు తండోప తండంబు
లుర్వి జనులకెల్ల నుండు తప్పు
తప్పులెన్నువారు తమతప్పులెరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!
భావం:
ఎదుటివారి తప్పులను ఎత్తిచూపేవారు చాలా మంది ఉంటారు.
ప్రతి ఒక్కరు తప్పు చేసేవారే. కానీ, వారు చేసే తప్పు వారికి కనిపించదు.
అందరిలో తప్పులు వెతకటం కంటే తనలో ఉన్న తప్పులను తెలుసుకోవడం ముఖ్యం.

0 comments: