Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
పద్యం:
సిరిదా వచ్చిన వచ్చును
సరసంబగు నారికేళ సలిలము భంగిన్
సిరిదా పోయిన బోవును
కరిమ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
భావం:
కొబ్బరి కాయలో నీళ్లు ఎల ఐతే ఎవరికి తెలియకుండ వస్తాయో, అలాగే సంపదలు రావాల్సినప్పుడు ఎవరి ప్రమేయం లేకుండానే వచ్చును.
అలాగే, సంపదలు పోయే సమయం వచ్చినప్పుడు ఏనుగు మింగిన వెలగపండు లాగా తెలియకుండా పోవును.
కాబట్టి సంపదలు ఉన్నప్పుడు గర్వించరాదు, లేనప్పుడు దిగులు చెందరాదు.

0 comments: