Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
పద్యం:
బలవంతుడ నాకేమని
పలువురతో విగ్రహించి పలుకుటమేలా?
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ
భావం:
బలవంతుడవని పొగరుతో పదిమందితో విరోధపడి మాట్లాదుట మంచిది కాదు.
చీమల కంటే బలంగా ఉండే పాము కూడా ఆ చీమల బారిన పడి మరణించును.
నీ దగ్గర బలం ఉందని ఇతరులతో అనవసరంగా గొడవ పడకు. సంఘబలము దగ్గర ఎంతటి బలవంతుడైనా నిలవలేడు.

0 comments: