Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017

పద్యం:
పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జనియించినపుడు కలుగదు
జనులా పుత్రుని కనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!
భావం:
ఏ తండ్రికైనా కుమారుడు పుట్టగానే సంతోషంగా ఉన్నప్పటికీ పుత్రోత్సాహం కలుగదు.
ప్రజలు తన కుమారుడిని చూసి పొగిడినపుడే తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కలుగును.

0 comments: