మనం ఏ విషయమైనా బాగా నేర్చుకోవాలంటే దానిపై మళ్లీ మళ్లీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గుండ్రంగా అక్షరాలు రాయగలగాలంటే మనం చూచిరాత చేతులు నెప్పి పెట్టినా రాయాల్సిందే. లెక్కల్లో తప్పులు రాకుండా ఉండాలంటే మళ్లీ చేస్తూ ఉండాల్సిందే. ఇలా నిరంతరం వల్లె వేయడం వల్ల కలిగే ప్రయోజనాన్నే అభ్యాసం కూసు విద్య అంటారు. అంటే చేయగా చేయగా ఎంత కష్టమైన పనైనా సరే తేలికగా అలవాటుగా చేసేయగలుగుతాం.

0 comments: