పద్యం:
ఇనుము విరగనేని యిరుమారు ముమ్మారుభావం:
కాచి యతకవచ్చు గ్రమముగాను
మనసు విరిగినేని మరి చేర్చరాదయా
విశ్వదాభిరామ వినురవేమ!
ఇనుము విరిగితే దానిని రెండు మూడు సార్లు అతికించవచ్చు.కానీ అదే మనిషి మనసు ఒక సారి విరిగితే(అంటే ఏదైనా విషయం వల్ల మనసు నొచ్చుకుంటే) దానిని మరళా అతికించుట ఆ బ్రహ్మ దేవిని వల్ల కూడా కాదు.

0 comments: