Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
     మనకి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు అమ్మా .. ఆకలి అంటేనే మన కడుపు నిండుతుంది.
ఎందుకంటే మీకు ఆకలి వేసినట్టు తెలుసుకోగలిగిన వయసు వచ్చేసింది. మరి ఇంకా అమ్మే మన అవసరాలు తీర్చాలంటే ఎలా? స్కూల్లో టీచర్‌ కూడా అంతే. మనకి ఏదైనా తెలియకపోతే మాస్టారుని అడగాలి. అడగలేదనుకోండి. మీకు పాఠం బాగా అర్థమయిపోయిందనే అనుకుంటాడు. 
     జ్వరం వచ్చింది. డాక్టరు దగ్గరికి అమ్మ తీసుకెళ్లింది. మీ సమస్య ఏమిటో మీరే చెప్పాలి. చెప్పకపోతే జ్వరానికి మాత్రమే మందిస్తాడు. జలుబు, తల నెప్పి, లేదా తిన్నది సరిగా అరగలేదనే విషయం డాక్టరుకు తెలియదుగా. మనం నోరు విప్పక పోతే మన బాధ మనమే పడాలి. అంటే అవసరమైనప్పుడు మాట్లాడాలి. అన్ని వేళలా నోరు మెదపకపోవటం మంచిది కాదు.

0 comments: